Asianet News TeluguAsianet News Telugu

సెక్రటేరియట్ లోకి మీడియా బ్యాన్ (వీడియో)

సెక్రటేరియట్ లోకి మీడియాను అనుమతించడం లేదంటూ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ జర్నలిస్టులు సి.ఎస్ ను కలిసి వినతి పత్రం అందించారు. తాత్కాలిక సచివాలయం ముందు మౌనంగా నిరసన వ్యక్తం చేశారు. 