ఫ్రంట్ లైన్ సేవకుల కోసం.. పది లక్షల విలువైన సామాగ్రి...
లాక్ డౌన్ లో అహర్నిశలూ విధులు నిర్వహిస్తున్న పోలీసుల రక్షణ కోసం పోలీసులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రీ యూజబుల్ మాస్క్ లు, శాని టైజర్, ప్రొటెక్టర్, గ్లౌస్ లు పంపిణీ చేశారు.
లాక్ డౌన్ లో అహర్నిశలూ విధులు నిర్వహిస్తున్న పోలీసుల రక్షణ కోసం పోలీసులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రీ యూజబుల్ మాస్క్ లు, శాని టైజర్, ప్రొటెక్టర్, గ్లౌస్ లు పంపిణీ చేశారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో మానే పల్లి గోపి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల విలువ కలిగిన వీటిని కమిషనర్ అంజనీ కుమార్ తో పాటు మంత్రి పోలీసుకులకు అందించారు.