భారీ వర్షంతో చెట్టు కూలి గీత కార్మికుడు మృతి (వీడియో)
యాదాద్రి: మల్లపురం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండడంతో తాటి చెట్టు పైన ఉన్న వ్యక్తి చెట్టు తో సహా కూలి క్రింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు మృతి చెందిన వ్యక్తి పేరు శిఖ చంద్రయ్య