బాయిల్డ్ రైస్ మిల్ బూడిదలో పడి వ్యక్తి మృతి

 మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోనా శ్రీలక్ష్మి పారా బైల్డ్ రైస్ మిల్  బైలర్ వద్ద ఈరోజు తెల్లవారుజామున వేడి బూడిదలో పడి చెల్లంగి సూర్య చంద్ర  అనే ఆపరేటర్ మృతిచెందాడు. 

First Published Nov 11, 2020, 3:00 PM IST | Last Updated Nov 11, 2020, 3:11 PM IST

 మంథని మండలం సూరయ్యపల్లి గ్రామంలోనా శ్రీలక్ష్మి పారా బైల్డ్ రైస్ మిల్  బైలర్ వద్ద ఈరోజు తెల్లవారుజామున వేడి బూడిదలో పడి చెల్లంగి సూర్య చంద్ర  అనే ఆపరేటర్ మృతిచెందాడు. మృతుడు సూర్య చంద్ర సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇదే రైస్ మిల్లులో పనిచేస్తున్నడని మృతుని కుమారుడు తెలిపారు. ఆపరేటర్ ను రైస్ మిల్లు యజమాని 24 గంటల విధులు చెపించడం వలన పని వత్తిడి తో అలసి పోయి వేడి బూడిదలో పడి మృతిచెందాదని తెలిపారు.