Video : సెల్ఫీ తీసుకోబోయి..శవమయ్యాడు...

పానగల్లు కాలువలో ఈతకువెళ్లిన వ్యక్తులు శవాలుగా మారారు.

First Published Dec 17, 2019, 12:51 PM IST | Last Updated Dec 17, 2019, 12:51 PM IST

పానగల్లు కాలువలో ఈతకువెళ్లిన వ్యక్తులు శవాలుగా మారారు. నల్గొండ జిల్లా ఉదయ సముద్రం ప్రాజెక్టులో కొందరు స్నేహితులు ఈతకు వెళ్లారు. ఈత కొడుతూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. వీరిలో ఒకతను ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలో మునిగి గల్లంతయ్యాడు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టినా దొరకలేదు. రెండు రోజుల తరువాత శవమై తేలాడు.