Asianet News TeluguAsianet News Telugu

కరోనావైరస్ : దక్షిణాఫ్రికానుండి వచ్చి..తప్పించుకు తిరుగుతున్నాడు...

పదిరోజుల క్రితం దక్షిణాఫ్రికానుండి షాద్ నగర్ కి వచ్చిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా యదేచ్చగా తిరుగుతున్నారు. 

పదిరోజుల క్రితం దక్షిణాఫ్రికానుండి షాద్ నగర్ కి వచ్చిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా యదేచ్చగా తిరుగుతున్నారు. ఇరుగుపొరుగు సమాచారం ఇవ్వడంతో రాపిడ్ యాక్షన్ టీం రంగంలోకి దిగి అతన్ని గాంధీకి తరలించారు. తన్నీరు శ్రీనివాస్ అనే ఆ వ్యక్తి ఉన్న ఇంటికి కరోనా స్టిక్కర్ అంటించారు. ఎవ్వరూ ఆ ఇంటివైపు వెళ్లద్దని సూచించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.  

Video Top Stories