Asianet News TeluguAsianet News Telugu

అక్కాబావలపై వ్యక్తి దాడి: బావ మృతి, అక్కకు తీవ్ర గాయాలు (వీడియో)

తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా   మూసాపేట మండలం వేముల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలతో పొలం వద్ద ఓ వ్యక్తి తన అక్కపై,  బావపై కత్తితో దాడి చేశాడు.  ఈ ఘటనలో బావ మృతి చెందగా, అక్క పరిస్థితి విషమమంగా ఉంది. ఆమెను  జిల్లా ఆసుపత్రికి తరలించారు.