బహు రూపుల గణేశుడు (వీడియో)

హైద్రాబాద్ లో గణేష్ నవరాత్రులను ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకొంటారు. అయితే గణేష్  విగ్రహలను ధూల్‌పేట తయారీకి కేంద్రంగా ఉంది. ఇక సాధారణ వినాయక విగ్రహల తయారికి ధూల్‌పేట కేంద్రం. ధూల్‌పేటలో గతంలో గుడుంబా తయారీ చేసే కుటుంబాలు ప్రస్తుతం ఎక్కువగా వినాయక ప్రతిమల తయారీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

Share this Video

వినాయక విగ్రహాల తయారీపైనే ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు కూడ గణేష్ విగ్రహాల తయారీలో రాత్రి పగలు కష్టపడుతుంటారు.

Related Video