Asianet News TeluguAsianet News Telugu

అతి తక్కువ రేటుకే ఇల్లు, పూర్తి వివరాలు చూడండి

 హైదరాబాద్ లో బిజీ లైఫ్ కారణంగా  చాల మంది  నగర శివారులలో  భూమి కొనుకొని  హాలిడే రోజు అక్కడికి వెళ్లి వస్తూ  ఉంటారు . 

 హైదరాబాద్ లో బిజీ లైఫ్ కారణంగా  చాల మంది  నగర శివారులలో  భూమి కొనుకొని  హాలిడే రోజు అక్కడికి వెళ్లి వస్తూ  ఉంటారు . కానీ రాత్రి ఉండాలి అంటే  చిన్న ఇల్లు కట్టుకోవాలి . అది ఖర్చుతో కూడుకున్న పని, అదే తక్కువ బడ్జెట్లో అన్ని సౌకర్యాలు ఉన్న ఇల్లు అది మనం ఎక్కడికైనా తీసుకెళ్లే ఇల్లు ఉంటె చాల బాగుంటుంది అనుకుంటాము . అదే  కంటైనర్ ఇల్లులు . ఫేమ్ కో అనే సంస్థ  హైదరాబాలో అందుబాటులోకి తెచ్చింది