Asianet News TeluguAsianet News Telugu

ఇబ్రహీంపట్నంలో ఆటోను తప్పించబోయి లారీ బోల్తా

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో లారీ బోల్తాపడింది. 

Mar 3, 2021, 11:08 AM IST

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో లారీ బోల్తాపడింది. తిరువూరు నుండి విజయవాడ వైపు  ప్రత్తి లోడుతో వెళుతున్న ఆరు చక్రాల లారి ఇబ్రహీంపట్నం రింగు సమీపంలోకి తెలవారు జామున 3:00 గంటల సమయంలో అటొని తప్పించబోయే క్రమంలో  బోల్తాపడింది. డ్రైవర్  గాయపడ్డాడు. అతన్ని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.