Asianet News TeluguAsianet News Telugu

RTC strike effect : ఆర్టీసీ సమ్మెపై ప్రేలాపనలు... టీఆర్ఎస్ నేతను చితకబాదిన జనం

భద్రాచలంలో ఓ టీఆర్ఎస్ నేతకు చేదు అనుభవం ఎదురైంది. 

భద్రాచలంలో ఓ టీఆర్ఎస్ నేతకు చేదు అనుభవం ఎదురైంది. ఆర్టీసీ సమ్మెపై వ్యతిరేకంగా మాట్లాడినందుకు జనాలు విరుచుకుపడ్డారు. ఆగ్రహంతో మీదపడి ఇష్టంవచ్చినట్టు కొట్టారు.అతన్ని జనాలనుండి కాపాడడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. వివరాలు ఈ వీడియోలో...