లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: కమీషనర్ మహేష్ భాగవత్

తెలంగాణలో నేటి నుండి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. 

First Published May 12, 2021, 12:08 PM IST | Last Updated May 12, 2021, 12:08 PM IST

తెలంగాణలో నేటి నుండి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. నేటి నుండి 10 రోజులపాటు లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ సందర్భంగా రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ మాట్లాడుతూ... లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలుచేయనున్నట్టు తెలిపారు.