కరోనా ఎఫెక్ట్ : దేవాన్ష్ తో కలిసి సైకిల్ తొక్కుతున్న నారా లోకేష్
కరోనావైరస్ కారణంగా లాక్ డౌన్ అందర్నీ ఇంటికే పరిమితం చేసింది.
కరోనావైరస్ కారణంగా లాక్ డౌన్ అందర్నీ ఇంటికే పరిమితం చేసింది. దీంతో సెలబ్రిటీలనుండి సామాన్యుల వరకు ఎన్నడూ లేనంత సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నారు. టీడీపీ యువ నాయకుడు లోకేష్ కూడా తన కొడుకు దైవాన్ష్ తో కలిసి కాలనీలో సరదాగా సైకిల్ తొక్కడం కనిపించింది.