Asianet News TeluguAsianet News Telugu

లేడీ ఎమ్మార్వో వీరంగం... బూతులు తిడుతూ... కర్రతో కొడుతూ...

రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల తాసిల్దార్ సుమ చౌదరి లాక్ డౌన్ సందర్భంగా కర్ర చేతిలో పట్టుకొని హల్ చల్ చేసింది.

First Published Apr 9, 2020, 11:07 AM IST | Last Updated Apr 9, 2020, 11:27 AM IST

రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల తాసిల్దార్ సుమ చౌదరి లాక్ డౌన్ సందర్భంగా కర్ర చేతిలో పట్టుకొని హల్ చల్ చేసింది.  స్థానిక కళ్ళు డిపో వద్ద రోడ్డుపై వెళ్తున్న వారిని పిలిచి కర్రతో కొట్టింది. కళ్ళు డిపోలో కళ్ళు ఉండటాన్ని చూసి యజమాని పైకి కర్ర లేపింది. జిల్లాలో చాలా సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ సేవలను అందిస్తూ ఫ్రెండ్లీ పోలీస్ గా పేరు తెచ్చుకుంటే ఎమ్మార్వో ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రజలు భయానికి గురి అవుతున్నారు

మున్సిపల్ ఉద్యోగి ఓవరాక్షన్ : మహిళ వాహనం తాళం చెవి లాక్కుని...