గర్భిణి అయినా, చంటిపిల్ల తల్లైనా.. నడవాల్సిందే.. వలసకూలీల వెతలు...
హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు కాలి నడకన కొనసాగుతున్న వలసకూలీలు.
హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు కాలి నడకన కొనసాగుతున్న వలసకూలీలు. జగిత్యాల జిల్లా ధర్మపురి మీదుగా వీరు నడుస్తూ మహారాష్ట్రకు వెడుతున్నారు. గర్భిణీలు, చంటిపిల్లల తల్లులు, పెద్ద పెద్ద బరువులు మోసుకుంటూ సాగిపోతున్నారు.