Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో తెరుచుకున్న మద్యం దుకాణాలు.. వైన్ షాపుల ముందు క్యూలు..

సికింద్రాబాద్ లో ఉదయం నుండే వైన్ షాపుల ముందు క్యూలు కనిపిస్తున్నాయి. 

సికింద్రాబాద్ లో ఉదయం నుండే వైన్ షాపుల ముందు క్యూలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ హెచ్చరిక బాగా పనిచేసింది. దీంతో సోషల్ డిస్టెన్స్ మెయింటేన్ చేయడం చాలా బాగా కనిపిస్తోంది. తెలంగాణలో మద్యం దుకాణాలు బుధవారంనాడు తెరుచుకున్నాయి. మందుబాబులు ఉదయం 6 గంటల నుండే మద్యం షాపుల ముందు క్యూ లో నిల్చున్నారు. దినమంతా తెరిచే ఉన్నా.. మద్యాహ్నం ఎండ కాకముందే మందు తీసుకువెళ్లాలని ఉదయం నుండే క్యూలో నిల్చున్నారు. 

Video Top Stories