Asianet News TeluguAsianet News Telugu

రాజేంద్రనగర్ లో చిరుత సంచారం

హైదరాబాద్, రాజేంద్రనగర్ పరిధిలో చిరుత సంచరిస్తుండగా సీసీ కెమెరా ఫుటేజ్ లో కనిపించడంతో ఒక్కసారిగా రాజేంద్రనగర్ యూనివర్సిటీలో కలకలం రేగింది. 

హైదరాబాద్, రాజేంద్రనగర్ పరిధిలో చిరుత సంచరిస్తుండగా సీసీ కెమెరా ఫుటేజ్ లో కనిపించడంతో ఒక్కసారిగా రాజేంద్రనగర్ యూనివర్సిటీలో కలకలం రేగింది. యూనివర్సిటీ నుంచి మేనేజ్ కి వెళ్లే దారిలో చిరుత సంచరిస్తుంది. దీన్ని సీసీ కెమెరాలు చూసిన రాజేంద్రనగర్ జయశంకర్ యూనివర్సిటీ సెక్యూరిటీ గార్డులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దానితో చుట్టుపక్కన ఉన్న పలు కాలనీలు, రాజేంద్రనగర్ లోని గ్రామస్తులను ఒజాగ్రత్తగా ఉండాలని రాజేంద్రనగర్ పోలీసులు  హెచ్చరించారు.