Asianet News TeluguAsianet News Telugu

కాటేదాన్ లో చిరుత కలకలం.. నడి రోడ్డులో కూర్చున్న చిరుతపులి...

రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్టేషన్ పరిధిలో కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై ఓ చిరుత కలకలం సృష్టించింది.

రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్టేషన్ పరిధిలో కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై ఓ చిరుత కలకలం సృష్టించింది. NH7 మెయిన్ రోడ్ పై డివైడర్ దగ్గర కూర్చొని ఉన్న చిరుతను చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అయితే చిరుతకు గాయాలు కావడంతో అది ఎటూ వెళ్ళలేని పరిస్థితి లో ఉంది.  సమాచారం అందుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు చిరుత ఉన్న సంఘటన స్థలానికి చేరుకున్నారు. అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు.

Video Top Stories