శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో కె టి ఆర్ స్పెషల్ సాంగ్ వీడియో
కె టి ఆర్ ప్రజాసేవను తెలుపుతూ మేయర్ బొంతు రాంమోహన్ భార్య నిర్మించింది స్పెషల్ సాంగ్ కె టి ఆర్ జన్మదినం సందర్భంగా మాజి ఎంపీ కవిత ఈ సాంగ్ ని ఆవిష్కరించారు.
కె టి ఆర్ ప్రజాసేవను తెలుపుతూ మేయర్ బొంతు రాంమోహన్ భార్య నిర్మించింది స్పెషల్ సాంగ్ . కె టి ఆర్ జన్మదినం సందర్భంగా మాజి ఎంపీ కవిత ఈ సాంగ్ ని ఆవిష్కరించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసి డాన్స్ కూడా చేసాడు .