Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్, హిమాంశుల మధ్య అనుబంధం ఎలాంటిదంటే...


రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదుగుతున్న కేటీఆర్ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటారు అనే ప్రశ్నను సుమ లేవనెత్తింది. 


రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదుగుతున్న కేటీఆర్ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉంటారు అనే ప్రశ్నను సుమ లేవనెత్తింది. భార్యకు సమయం కేటాయిస్తారా.. అని అడిగిన తరువాత పిల్లలకు, కేసీఆర్ కు మధ్య ఉండే తాతామనవళ్ల సంబంధం ఎలాంటిది అని మరో ప్రశ్న వేసింది. దీనికి కేటీఆర్ చాలా సరదాగా ఆన్సర్ ఇచ్చి నవ్వించారు.