Asianet News TeluguAsianet News Telugu

ఎంసెట్ ఫస్ట్ ర్యాంకర్ కు కేటీఆర్ ఆర్ధిక సహాయం (వీడియో)

తెలంగాణ ఏంసెట్ లో మెదటి ర్యాంకు, ఏపి ఎంసెట్ లో 8 వర్యాంకు, జాతీయ నీట్ స్దాయి లో 50 ర్యాంకు సాధించిన కుష్వంత్. డిల్లీ ఏయిమ్స్ లో సీటు. ప్రమాదంలో తండ్రి మరణం, కుట్టుపని చేస్తున్న తన తల్లి, ఫీజులు చెల్లించలేని పేదరికం.  కుష్వంత్ పరిస్ధితి సోషల్ మీడియా తెలుసుకున్న కెటియార్. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కుష్వంత్ కి 5 లక్షల అర్ధిక సహాయం అందించారు. మరో ఇద్దరు విద్యార్దులకు సొంతంగా కెటియార్ అర్దిక సహాయం.

తెలంగాణ ఏంసెట్ లో మెదటి ర్యాంకు, ఏపి ఎంసెట్ లో 8 వర్యాంకు, జాతీయ నీట్ స్దాయి లో 50 ర్యాంకు సాధించిన కుష్వంత్. డిల్లీ ఏయిమ్స్ లో సీటు. ప్రమాదంలో తండ్రి మరణం, కుట్టుపని చేస్తున్న తన తల్లి, ఫీజులు చెల్లించలేని పేదరికం. కుష్వంత్ పరిస్ధితి సోషల్ మీడియా తెలుసుకున్న కెటిఆర్. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి కుష్వంత్ కి 5 లక్షల అర్ధిక సహాయం అందించారు. మరో ఇద్దరు విద్యార్దులకు సొంతంగా కెటిఆర్ అర్దిక సహాయం. 
 

 కుష్వంత్ కుటుంబం మంచిర్యాల జిల్లా శ్రీరాంపురంలో ఉండేది. కొన్ని నెలల క్రితం అనిత భర్త లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో భూపాలపల్లికి బతుకు తెరువు కోసం వచ్చారు. ప్రస్తుతం భూపాలపల్లిలో కుట్టు మిషన్ పనిచేస్తు తన కుమారులను పోషిస్తున్నది. అనిత కుమారుడు కుష్వంత్ తెలంగాణ ఎంసెట్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడంతో పాటు జాతీయ స్థాయి నీట్ పరీక్షలో 50వ ర్యాంక్ సాధించడం జరిగింది. దీనితో పాటు ఏపీ ఎంసెట్లోనూ ఎనిమిదవ ర్యాంకు సాధించాడు. 

ఈ మేరకు డీల్లీ ఏయిమ్స్ లో సీటు వచ్చింది. అయితే కుట్టు పనిచేసే తన తల్లి, కుష్వంత్ ఉన్నత చదువులకు అవసరం అయిన ఫీజులను భరించలేని నేపథ్యాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కేటీఆర్ సహాయం అందిస్తామని హమీ ఇచ్చారు. ఈ మేరకు కుష్వంత్ పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించారు. 

Video Top Stories