బ్రేక్ ఫాస్ట్ లో వెండి, బంగారం తింటారా?.. సుమ ఫన్నీ క్వశ్చన్ టు కేటీఆర్..
Nov 23, 2020, 7:14 PM IST
కేటీఆర్ తో సుమ తనదైన స్టైల్లో ఇంటర్వ్యూ చేసింది. బ్రేక్ ఫాస్ట్ ఏం తింటారండీ.. ఇంత ఎనర్జీ అంటూ మాలాగే ఇడ్లీ,దోశ తింటారా ఇంకేమైనా తింటారా? అంటూ అడిగింది. లేదండీ బంగారం తింటాం అంటూ కామెడీ చేశారు కేటీఆర్. ఆ తరువాత మలయాళం సినిమాలంటే తనకు ఇష్టమని చెబుతూ.. తను ఈ మధ్య మలయాళం నేర్చుకున్నానని కొన్ని పదాలు సుమకు చెప్పుకొచ్చారు.