లాక్ డౌన్ వేళ.. పేదల కడుపులు నింపుతున్న.. కృషి ఫౌండేషన్..

మణికొండలోని కృషి ఫౌండేషన్ లాక్ డౌన్ నేపధ్యంలో మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి రోజు రెండునుండి మూడొందలమంది పేదవారికి అన్నదానం చేస్తున్నారు.

First Published Apr 11, 2020, 5:16 PM IST | Last Updated Apr 11, 2020, 5:16 PM IST

మణికొండలోని కృషి ఫౌండేషన్ లాక్ డౌన్ నేపధ్యంలో మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి రోజు రెండునుండి మూడొందలమంది పేదవారికి అన్నదానం చేస్తున్నారు. అన్నదానంతో పాటు మాస్కులు పంపిణీ చేశారు. కరోనావైరస్ మీద అవగాహన కల్పించారు.