Asianet News TeluguAsianet News Telugu

కోరుట్ల దీప్తి మృతి కేసులో బిగ్ ట్విస్ట్... తమ్ముడికి చందన పంపిన ఆడియో మెసేజ్ వినండి..

కోరుట్ల : తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో దీప్తి అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి కోరుట్లలో కలకలం రేపింది. 

First Published Aug 30, 2023, 3:57 PM IST | Last Updated Aug 30, 2023, 3:57 PM IST

కోరుట్ల : తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో దీప్తి అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి కోరుట్లలో కలకలం రేపింది. అయితే ఇంట్లో మద్యం సీసాలు వుండటం... మృతురాలి చెల్లి చందన మరో యువకుడితో పరారవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. యువకుడితో కలిసి అక్కను చెల్లే చంపేసి ఇంట్లోంచి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో తాజాగా మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అక్క దీప్తిని తాను చంపలేదంటూ చందన ఓ ఆడియో మెసేజ్ ను తమ్ముడు సాయికి పంపించింది. ఇద్దరం కలిసి మందుకొట్టింది నిజమేనని... కానీ అక్కను తాను చంపలేదంటూ చందన తెలిపింది. ఈ ఆడియో మెసేజ్ లో ఆ రాత్రి ఏం జరిగిందో చందన వివరించింది.