ఆత్మరక్షణ కోసమే ఈటల బిజెపిలోకి...: మంత్రి కొప్పుల సంచలనం
కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆత్మగౌరవం అంటూనే బిజెపిలో చేరి ఆత్మవంచన చేసుకుంటున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆత్మగౌరవం అంటూనే బిజెపిలో చేరి ఆత్మవంచన చేసుకుంటున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వామపక్ష భావజాలం వున్న ఆయనవి బిజెపి వైపు వెళ్లే రాజకీయాలు కావన్నారు. బిజెపి వైపు వెళ్లడం ఆయన ఆలోచన కాదన్నారు. కానీ ఆత్మ రక్షణ... ఆస్తుల రక్షణ కోసమే ఆయన బిజెపిలో చేరుతున్నారని కొప్పుల పేర్కొన్నారు.