Asianet News TeluguAsianet News Telugu

video news : ధర్మపురిలో ఊపందుకున్న డ్రైనేజీ నిర్మాణ పనులు

ధర్మపురి పట్టణం లో గోదావరి మీద జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.

First Published Nov 11, 2019, 2:35 PM IST | Last Updated Nov 11, 2019, 2:35 PM IST

ధర్మపురి పట్టణం లో గోదావరి మీద జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. అనంతరం స్మశాన వాటిక(వైకుంఠ దామం)ను నిర్మాణం పనులను పరిశీలించారు.