Asianet News TeluguAsianet News Telugu

షూరిటీ సంతకం పెట్టేముందు ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ పని గోవిందా...

బ్యాంక్ లనుండి లోన్ లు తీసుకునేవారు లేదా చిట్టి డబ్బులు తీసుకునే టప్పుడు  వారికీ  సూరిటీ ఇవ్వవలసి ఉంటుంది . 

First Published Jan 28, 2021, 4:43 PM IST | Last Updated Jan 28, 2021, 4:43 PM IST

బ్యాంక్ లనుండి లోన్ లు తీసుకునేవారు లేదా చిట్టి డబ్బులు తీసుకునే టప్పుడు  వారికీ  సూరిటీ ఇవ్వవలసి ఉంటుంది . రూల్స్ బట్టి  ప్రభుత్వ ఉద్యోగుల, ప్రైవేట్ ఉద్యోగుల సంతకాలు తీసుకుంటారు . లోన్ తీసుకున్న వ్యక్తి  డబ్బులు కట్టలేకపోతే  మేము హమీదారులుగా ఉంటాము అని గ్యారెంటీ ఇవ్వడం . ఎవరైనా ఆలా తెలిసిన వారికీ సంతకం చేయవలసి వస్తే  వాటికీ సంబందించిన  నియమాలు తెలుసుకోవాలి . వాటిని ఈ వీడియోలో అడ్వకేట్ నాగేశ్వర రావు DLF law expert వివరించారు .