ఖైరతాబాద్ గణేష్ 2022: తొలిసారి మట్టితో చేసిన 50 అడుగుల వినాయకుడు
24 అడుగుల వెడల్పు , 50 అడుగుల పొడవు తొలిసారి మట్టితో చేసిన వినాయకుడిని ఏర్పాటు చేసారు .
24 అడుగుల వెడల్పు , 50 అడుగుల పొడవు తొలిసారి మట్టితో చేసిన వినాయకుడిని ఏర్పాటు చేసారు . పంచముఖ మహా లక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు . ఉత్సవ కమిటీకూడా భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం అయ్యేవిధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు . ఎప్పటిలాగే ఖైరతాబాద్ గణేష్ 2022 ను దర్శనం చేసుకోడానికి మొదటి రోజునుండే భక్తులు పోటెత్తారు .