కేసీఆర్ చెప్తున్నడు అంటే కొంత ఖతర్నాక్ ఉంటది...
కరోనా వైరస్ ప్రభావమ్పి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అన్ని తానై ముందుండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మరోసారి మీడియాతో మాట్లాడారు.
కరోనా వైరస్ ప్రభావమ్పి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అన్ని తానై ముందుండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మరోసారి మీడియాతో మాట్లాడారు. మీడియాలో తప్పుడు వార్త కథనాలను ప్రచురించేవారిపై తీవ్ర స్థాయిలో మంది పడ్డారు. సరైన సమయంలో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.