కేసీఆర్ ఉదారత: మంత్రి చేతుల మీదుగా డబుల్ బెడ్రూం ఇళ్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గురువారంనాడు సిద్ధిపేటలో పర్యటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గురువారంనాడు సిద్ధిపేటలో పర్యటించారు. ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ఉన్నారు డబుల్ బెడ్రూం ఇళ్లను కేసీఆర్ ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేయించారు.