Asianet News TeluguAsianet News Telugu

స్వగ్రామానికి కేసీఆర్‌.. దగ్గరుండి పర్యవేక్షిస్తున్న హరీశ్ రావు (వీడియో)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం తన స్వగ్రామం చింతమడకకు వెళ్లనున్నారు. గ్రామాన్ని సందర్శించి అనంతరం గ్రామస్తులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. అభివృద్ధి పనులను పరిశీలించి.. సమస్యలపై ఆయన ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు