Asianet News TeluguAsianet News Telugu

నేను కేసీఆర్ మేనల్లుడిని..మీ వెనుక మాఫియాడాన్ లున్నరు...అన్నదెవరంటే...

నేరేడ్ మెట్ చౌరస్తా దగ్గర ఓ క్యాబ్ డ్రైవర్ హల్ చల్ చేశాడు.

నేరేడ్ మెట్ చౌరస్తా దగ్గర ఓ క్యాబ్ డ్రైవర్ హల్ చల్ చేశాడు. తను సీఎం కేసీఆర్ మేనల్లుడినని తన కారే ఆపుతారా అంటూ ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. సీఎం భార్య శోభ తనకు మేనత్త అవుతుందని, నా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి, కోర్టుకు పోయినా నాదే రైట్ అవుతది అంటూ కాసేపు వీరంగం సృష్టించాడు. అతను తాగి ఉండడం ఇక్కడ కొసమెరుపు.