దుబ్బాక ఓటమి కేసీఆర్ సెల్ఫ్ గోల్ ?

దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. 

First Published Nov 13, 2020, 3:28 PM IST | Last Updated Nov 13, 2020, 3:28 PM IST

దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. వార్ వన్ సైడ్ అనుకున్నది కాస్తా రౌండ్ రౌండ్ కూ చేంజ్ అవుతూ.. బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులకు, అభిమానులకు హార్టబీట్ పెంచేసింది. ఎట్టకేలకూ టీఆర్ఎస్ కంచుకోటలో బీజీపీ పాగా వేసింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఇది ఊహించని ఎదురుదెబ్బ. ఇలా ఎందుకు జరిగింది... దీనివెనుక కేసీఆర్ వ్యూహాలు, హరీష్ రావు ఎత్తుగడలు పనిచేయలేదా? అనూహ్యంగా బీజేపీ అధికారంలోకి రావడానికి కారణాలేంటి? కాంగ్రెస్ పత్తా లేకుండా పోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? అంతిమంగా వీటి ప్రభావం రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై పడబోతోందా? దుబ్బాక ఓటమి కేసీఆర్ కు ఏం చెబుతోంది? ఇది కేసీఆర్ సెల్ఫ్ గోలా?