తెలంగాణలో మర్కజ్ నిజాముద్దీన్ బ్యాచ్ ను ఎలా పట్టుకున్నామంటే...
కరోనా వైరస్ ప్రభావమ్పి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అన్ని తానై ముందుండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మరోసారి మీడియాతో మాట్లాడారు.
కరోనా వైరస్ ప్రభావమ్పి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అన్ని తానై ముందుండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మరోసారి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ నుండి తెలంగాణలోకి ప్రవేశించిన మర్కజ్ నిజాముద్దీన్ వారిని ఎలా పెట్టుకున్నారో కేసీఆర్ వివరించారు.