Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కేసీఆర్(వీడియో)

 రాజ్యసభలో, పార్లమెంట్ లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం చర్చించామని గుర్తు చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు తాము అడ్డుపడటం లేదని కేసీఆర్ తెలిపారు. చంద్రబాబులా చీకటి పనులు చెయ్యమని స్పష్టం చేశారు. 

ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ పార్టీ సహకరిస్తుందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇప్పటికే రాజ్యసభలో, పార్లమెంట్ లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం చర్చించామని గుర్తు చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు తాము అడ్డుపడటం లేదని కేసీఆర్ తెలిపారు. చంద్రబాబులా చీకటి పనులు చెయ్యమని స్పష్టం చేశారు. పొద్దుగాలే లేచి మంది గోతులు చంద్రబాబులా తాము తియ్యమన్నారు. అంతేకానీ నీలా రాజకీయాల కోసం అబద్దాలు ఆడేవాళ్లం కాదని స్వార్థ పరులం అంతేకంటే కాదని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.