Asianet News TeluguAsianet News Telugu

పాలమూరు టూర్ కు కేసీఆర్ (వీడియో)

పాలమూరు రంగారెడ్డి  లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు గాను తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో మహాబూబ్ నగర్ జిల్లాకు వెళ్లారు.ఈ ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్ల వద్ద సీఎం పర్యటనకు సంబంధించి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ఏర్పాట్లను బుధవారం నాడే పరిశీలించారు