ఘన విజయం: కేసీఆర్ కాళ్లు మొక్కిన కల్వకుంట్ల కవిత (వీడియో)
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కల‍్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కల‍్వకుంట్ల కవిత భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలో అభ్యర్థి గెలవడానికి మేజిక్ ఫిగర్ 413 ఓట్లు కాగా, అంతకు మించి ఓట్లు పోలవడంతో మొదటి రౌండ్ కౌంటింగ్‌లోనే ఆమె విజయం ఖాయం అయ్యింది. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ఈ ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కలేదు. trs candidate kavitha wins in nizamabad mlc bypoll elections