ఈటెల రాజేందర్ భూ దందాలు పై పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్
ఈటెల రాజేందర్ బినామీ అయిన సదా కేశవ రెడ్డి పేరు మీద 36 ఎకరాల 39 గుటలను రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది.
ఈటెల రాజేందర్ బినామీ అయిన సదా కేశవ రెడ్డి పేరు మీద 36 ఎకరాల 39 గుటలను రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు అవి అని అన్న రాజేందర్ ప్రస్తుతం ఆ భూముల విలువ 200 కోట్లకు పైనే ఉందని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్ కౌశిక్ అన్నారు .