Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ డెయిరీ ఉదారత.. కార్మికుల కోసం చల్ల ప్యాకెట్లు

కరీంనగర్ నగరపాలక సంస్థ కార్మికులకు ప్రతి రోజు మద్యాహ్నం చల్ల ప్యాకెట్ల పంపిణీకి ఏర్పాటు చేసింది. 

First Published Apr 8, 2020, 4:20 PM IST | Last Updated Apr 8, 2020, 4:20 PM IST

కరీంనగర్ నగరపాలక సంస్థ కార్మికులకు ప్రతి రోజు మద్యాహ్నం చల్ల ప్యాకెట్ల పంపిణీకి ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 33 వ డివిజన్ లో నగర మేయర్ వై.సునిల్ రావు ఈ రోజు చల్ల ప్యాకెట్ల పంపిణీ చేశారు. కరీంనగర్ డైరీ వారి సహాకారంతో కార్మీకులకు చల్ల ప్యాకెట్లు పంచారు.