పార్టీ వెంటే మేమంతా కమలాపూర్ హుజరాబాద్ ప్రజాప్రతినిధులు
కేసీఆర్ బొమ్మ మీద గెలిచాం - తెరాసాలోనే కొనసాగుతాం..
కేసీఆర్ బొమ్మ మీద గెలిచాం - తెరాసాలోనే కొనసాగుతాం.కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామని కమలాపూర్ హుజరాబాద్ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు , నాయకులు తెలిపారు .