కె టి ఆర్ పుట్టినరోజు స్పెషల్ సాంగ్ ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత

మేయర్ బొంతు రామ్మోహన్ వైఫ్ శ్రీదేవి కె టి ఆర్  స్పెషల్ సాంగ్ ని నిర్మించారు .

First Published Jul 24, 2020, 11:28 AM IST | Last Updated Jul 24, 2020, 11:28 AM IST

మేయర్ బొంతు రామ్మోహన్ వైఫ్ శ్రీదేవి కె టి ఆర్  స్పెషల్ సాంగ్ ని నిర్మించారు .కె టి ఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజి ఎంపీ కవిత గారు ఈ పాటని ఆవిష్కరించారు .ఈ కార్యక్రమంలో మేయర్ ,శేఖర్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు .