Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ కు హరీష్ భయం, బిజెపికేమైంది: కల్వ సుజాత (వీడియో)

తమ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి, బిజెపిలోకి ఫిరాయింపులు జరుగుతున్న వైనంపై తెలంగాణ కాంగ్రెసు అధికార ప్రతినిధి కల్వ సుజాత ఏషియానెట్ న్యూస్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు 

Jun 25, 2019, 8:11 PM IST

తమ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి, బిజెపిలోకి ఫిరాయింపులు జరుగుతున్న వైనంపై తెలంగాణ కాంగ్రెసు అధికార ప్రతినిధి కల్వ సుజాత ఏషియానెట్ న్యూస్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు వల్లనే తెలంగాణలో కాంగ్రెసు ఓటమిపాలైందనే వాదనపై ఆమె కొత్త వ్యాఖ్యానం చేశారు. ఆమెతో ఏషియానెట్ న్యూస్ ప్రతినిధి జరిపిన ఇంటర్వ్యూ వివరాలు...

Video Top Stories