Asianet News TeluguAsianet News Telugu

గ్రూప్ 2 ఎగ్జామ్స్ మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు కేఏ పాల్ వినతి (వీడియో)

హైదరాబాద్ : తెలంగాణ చీఫ్ జస్టిస్ కు.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఓ వినతి చేశారు. 

First Published Aug 12, 2023, 3:50 PM IST | Last Updated Aug 12, 2023, 3:50 PM IST

హైదరాబాద్ : తెలంగాణ చీఫ్ జస్టిస్ కు.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఓ వినతి చేశారు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోస్టు పోన్ చేయాలని కోరారు. కనీసం 1,2 నెలలైనా పోస్ట్ పోన్ చేయమని కేసీఆర్, కేటీఆర్ లను అడిగానని..ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు.