video news : చిన్న మందలింపుకే...తట్టుకోలేక...

కళాశాలకు మొబైల్ తీసుకుని వచ్చిందని యాజమాన్యం తల్లితండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.

First Published Nov 14, 2019, 11:54 AM IST | Last Updated Nov 14, 2019, 12:05 PM IST

కళాశాలకు మొబైల్ తీసుకుని వచ్చిందని యాజమాన్యం తల్లితండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఉప్పుగూడ శివాజీ
నగర్ కు చెందిన జయలక్ష్మి బాలాపూర్ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరo చదువుతుంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించి ఛత్రినాక పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.