Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో ఇండియన్ ఫోటో ఫెస్టివల్ - 2022 ... ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : 40 దేశాలకు చెందిన 350 మంది ప్రముఖ ఫోటోగ్రాఫర్లు తీసిన 1500 ఫోటోలతో హైదరాబాద్ లో  8th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫోటో ఫెస్టివల్ - 2022 ప్రారంభమయ్యింది. 

First Published Nov 18, 2022, 6:00 PM IST | Last Updated Nov 18, 2022, 6:00 PM IST

హైదరాబాద్ : 40 దేశాలకు చెందిన 350 మంది ప్రముఖ ఫోటోగ్రాఫర్లు తీసిన 1500 ఫోటోలతో హైదరాబాద్ లో  8th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫోటో ఫెస్టివల్ - 2022 ప్రారంభమయ్యింది. ఇవాళ్టి (నవంబర్ 18) నుండి డిసెంబర్ 19 వరకు అంటే నెలరోజుల పాటు కొనసాగే ఈ ఇంటర్నేషనల్ ఫోటో ఎగ్జిబిషన్ ను తెలంగాణ పర్యాటక, సాస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.   హైదరాబాద్ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లో ఈ ఫోటో గ్యాలరీ ఏర్పాటుచేసారు.