Asianet News TeluguAsianet News Telugu

బెస్ట్ ఆఫర్: ఫ్రీగా పెట్రోల్, కండిషన్స్ అప్లై

పర్యావరణం పరిరక్షణలో భాగంగా హైటెక్ సిటీ ఇండియన్ ఆయిల్  వేస్టేజీ తీసుకువస్తే పెట్రోల్ ఫ్రీ అనే ఆఫర్ పెట్టారు. 

First Published Aug 4, 2023, 1:46 PM IST | Last Updated Aug 4, 2023, 1:46 PM IST

పర్యావరణం పరిరక్షణలో భాగంగా హైటెక్ సిటీ ఇండియన్ ఆయిల్  వేస్టేజీ తీసుకువస్తే పెట్రోల్ ఫ్రీ అనే ఆఫర్ పెట్టారు. ఈ ఆఫర్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే 100ml పెట్రోల్ ఫ్రీ గా ఇస్తున్నారు. మార్కెట్ రేట్స్ అనుగుణంగానే పాయింట్స్ ఇచ్చి వాటిని బట్టి పెట్రోల్ ఫ్రీ గా ఇస్తున్నారు. వాళ్ళ ఐదు ఔట్ లెట్స్ లో ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవచ్చు.