ఎటువంటి కేసులలో నేరుగా హై కోర్ట్ ను సంప్రదించవచ్చు
సాధారణ ప్రజలకు ఎలాంటి కేసులను ఏ కోర్ట్ లో వేయాలో అవగాహన ఉండదు .
సాధారణ ప్రజలకు ఎలాంటి కేసులను ఏ కోర్ట్ లో వేయాలో అవగాహన ఉండదు . ఎటువంటి కేసులు హై కోర్ట్ స్వీకరిస్తుంది , ఎంటువంటి సందర్భాలలో నేరుగా హై కోర్ట్ ను సంప్రదించవచ్చు అనేది అడ్వకేట్ నాగేస్వర రావు పూజారి ఈ వీడియోలో వివరించారు .