ఈటల రాజేందర్ తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను ... జమ్మికుంట ఎంపీపీ మమత
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో తనకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో తనకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని జమ్మికుంట ఎంపీపీ దొడ్డె మమత ఆరోపణలు చేశారు. శనివారం జమ్మికుంటలో మీడియాతో మాట్లాడుతూ… ఆయన వల్ల తాను ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాని ఆవేదన వ్యక్తం చేశారు.