Asianet News TeluguAsianet News Telugu

హోమియోపతి డాక్టర్ల సమ్మె ...GO ప్రకారమే స్టైపండ్ పెంచాలని డిమాండ్

తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది ఏళ్ళుగా  స్టైపండ్ పెంచలేదని, మిగితా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని  డిమాండ్ చేస్తూ హోమియోపతి డాక్టర్స్ విధులను బహిష్కరించారు

First Published Aug 4, 2023, 7:09 PM IST | Last Updated Aug 4, 2023, 7:09 PM IST

తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది ఏళ్ళుగా  స్టైపండ్ పెంచలేదని, మిగితా రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని  డిమాండ్ చేస్తూ హోమియోపతి డాక్టర్స్ విధులను బహిష్కరించారు.రామంతాపూర్ లోని హోమియోపతి మెడికల్ కాలేజీ వద్ద డాక్టర్లు ఆందోళన చేస్తుంటే సమస్య పరిష్కారం చేయకుండా విధుల్లోకి రావాలని ఒత్తిళ్లు పెరుగుతున్నయి అని డాక్టర్లు అంటున్నారు. న్యాయంగా మాకు రావలసిన   స్టైపండ్ వచ్చే వరకు పోరాటం ఆపమని అంటున్నారు.