చెంగిచర్ల స్లమ్స్ లో తల్వార్ టీం.. ఏం చేస్తున్నారంటే..

హైదరాబాద్ లోని చెంగిచర్ల స్లమ్స్ లో తల్వార్ టీం నిత్యావసరాలు పంపిణీ చేసింది.  

First Published Apr 9, 2020, 12:51 PM IST | Last Updated Apr 9, 2020, 12:58 PM IST

హైదరాబాద్ లోని చెంగిచర్ల స్లమ్స్ లో తల్వార్ టీం నిత్యావసరాలు పంపిణీ చేసింది. రాజ్ మాత ఫౌండేషన్ కింద,  వాళ్లు హెల్పింగ్ హ్యాండ్స్, హైదరాబాద్ తల్వార్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. 15 రోజులకు సరిపడా ఆహారపదార్థాలను అందరికీ అందించారు.